ಅರ್ಥ : వినయపూర్వకంగా అడుగుట.
ಉದಾಹರಣೆ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వేడుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ಉದಾಹರಣೆ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
ಸಮಾನಾರ್ಥಕ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వేడుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :