ಅರ್ಥ : భర్త మరణించిన స్త్రీ
ಉದಾಹರಣೆ :
మేజర్ రణవీర్ మరణానంతరం పరమవీర చక్ర సత్కారాన్ని విధవగా అతని భార్య స్వీకరించింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భర్త చనిపోయిన స్త్రీలు.
ಉದಾಹರಣೆ :
స్రీలకున్న వైధవ్యం అందరికీ శాపం.
ಸಮಾನಾರ್ಥಕ : ముండమోపితనం, వైధవ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The time of a woman's life when she is a widow.
widowhoodಅರ್ಥ : భర్తను కోల్పోయిన స్త్రీ
ಉದಾಹರಣೆ :
బనారస్ విధవాశ్రమంలో నివసిస్తున్న విధవ స్త్రీల పరిస్థితి చాలా దయనీయమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : పతిహీనురాలు, ముండ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Single because of death of the spouse.
widowed