ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ విద్య ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

విద్య   నామవాచకం

ಅರ್ಥ : ఏదేని ఒక విషయంలో ముఖ్యంగా జడత్వము లేక లౌకికంగా మరియు తత్వములను గురించినది.

ಉದಾಹರಣೆ : రాహుల్ జ్యోతిష్య శాస్త్రములో ప్రవీణుడు.

ಸಮಾನಾರ್ಥಕ : విజ్ఞానము, శాస్త్రము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय विशेषतः जड़ पदार्थों व लौकिक विषयों की जानी हुई बातों और तत्वों का वह विवेचन जो एक स्वतंत्र शास्त्र के रूप में हो।

राम ने राजनीति विज्ञान की पढ़ाई की है।
राहुल आजकल ज्योतिष विद्या का अध्ययन कर रहा है।
इल्म, विज्ञान, विद्या, शास्त्र, साइंस

A particular branch of scientific knowledge.

The science of genetics.
science, scientific discipline

ಅರ್ಥ : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.

ಉದಾಹರಣೆ : ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.

ಸಮಾನಾರ್ಥಕ : చదువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिक्षा आदि के द्वारा प्राप्त किया हुआ ज्ञान।

प्राचीन काल में काशी विद्या का केंद्र माना जाता था।
इल्म, विद्या

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

ಅರ್ಥ : మోక్ష ప్రాప్తి వల్ల వచ్చే జ్ఞానం

ಉದಾಹರಣೆ : అవిద్య వల్ల జీవులు జనన-మరణ చక్రాలలో పడుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : చదువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मोक्ष की प्राप्ति या परम-पुरुषार्थ की सिद्धि करने वाला ज्ञान।

विद्या के अभाव में जीव जन्म-मरण के फेरे में पड़ा रहता है।
विद्या

ಅರ್ಥ : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.

ಉದಾಹರಣೆ : ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.

ಸಮಾನಾರ್ಥಕ : కళ, నేర్పు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी कार्य को भली-भाँति करने का कौशल, विशेषतः ऐसा कार्य जिसके संपादन के लिए ज्ञान के अतिरिक्त कौशल और अभ्यास की आवश्यकता हो।

उसकी कला का लोहा सभी मानते हैं।
कला, फन, फ़न, विद्या, हुनर

A superior skill that you can learn by study and practice and observation.

The art of conversation.
It's quite an art.
art, artistry, prowess

ಅರ್ಥ : చదువు, సంగీతము మొదలగువాటిని నేర్చుకునే క్రియ.

ಉದಾಹರಣೆ : పాఠశాలలో విద్యను అభ్యసిస్తారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विद्या, संगीत आदि पढ़ाने या सिखाने की क्रिया।

पाठशाला में कई विषयों की शिक्षा दी जाती है।
एजुकेशन, तालीम, शिक्षण, शिक्षा

విద్య   విశేషణం

ಅರ್ಥ : చదువుకు సంబంధించిన

ಉದಾಹರಣೆ : మీకు ఈ పత్రముతో పాటు విద్యా ప్రమాణ పత్రము కుడా ఇవ్వబడును.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिक्षा का या शिक्षा से संबंधित।

आपको इस प्रार्थना-पत्र के साथ शैक्षिक योग्यता का प्रमाण-पत्र भी देना होगा।
इल्मी, तालीमी, शैक्षिक

Associated with academia or an academy.

The academic curriculum.
Academic gowns.
academic