ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
ಉದಾಹರಣೆ : అతను దుప్పటి దులుపుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దులుపు, విదిలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
ಅರ್ಥ : గట్టిగా కదుపుట లేదా ఊపుట
ಉದಾಹರಣೆ : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దులుపు, విదలగొట్టు, విదిలించు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
ಅರ್ಥ : ఒక పని నుండి దూరం చేయడం
ಉದಾಹರಣೆ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
ಸಮಾನಾರ್ಥಕ : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, వెడలించు, వేరుచేయు, సడలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
साफ़ बच जाना या निकल जाना।
ಸ್ಥಾಪನೆ