ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.
ಉದಾಹರಣೆ : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గింజ, బీజకము, బీజము, విత్తనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
कोई छोटी वस्तु विशेषकर गोलाकार।
ಅರ್ಥ : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
ಉದಾಹರಣೆ : విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
ಸಮಾನಾರ್ಥಕ : నాటు, నూరిపోయు
किसी बात का सूत्रपात करना।
ಅರ್ಥ : విత్తనాలు నాటడం
ಉದಾಹರಣೆ : నేను పొలంలో విత్తుతున్నాను
बोने का काम कराना।
ಅರ್ಥ : మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం
ಉದಾಹರಣೆ : రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : నాటు, పాతు, పూడ్చు
उपजाने के लिए खेत में बीज छिड़कना या बिखेरना।
ಸ್ಥಾಪನೆ