ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
ಉದಾಹರಣೆ : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బీజము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
ಅರ್ಥ : మొక్కలనుండి లభించు గింజలు.
ಉದಾಹರಣೆ : భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ధాన్యం, పప్పులు
अनाज का वह खंड जो उससे अलग हो गया हो।
A single whole grain of a cereal.
ಅರ್ಥ : మొలకెత్తడానికి కావలసినది
ಉದಾಹರಣೆ : మనోహర్ తన ప్రవర్తన వల్ల శీలా మనస్సులో అయిష్ట బీజం పడింది.
ಸಮಾನಾರ್ಥಕ : బీజం
वह जो किसी काम आदि के लिए प्रेरणा दे या वह भाव आदि जो किसी कारणवश उत्पन्न हो।
Anything that provides inspiration for later work.
ಅರ್ಥ : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
ಉದಾಹರಣೆ : కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : కాయ, గింజ
छोटे बीजों वाला लम्बा और चपटा या गोल फल।
A several-seeded dehiscent fruit as e.g. of a leguminous plant.
ಸ್ಥಾಪನೆ