ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
ಉದಾಹರಣೆ : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ద్రవ్యం, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, సొమ్ము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
ಅರ್ಥ : ఆదాయ వ్యయాలకు సంబందించినది
ಉದಾಹರಣೆ : నాలుగు నెలల నుండి అతనికి జీతాలు రాని కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆదాయం, ఆర్థిక, డబ్బు, ధనం, సంపద
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जो वित्त, धन या द्रव्य-संबंधी हो।
Involving financial matters.
ಸ್ಥಾಪನೆ