ಅರ್ಥ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ಉದಾಹರಣೆ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
ಸಮಾನಾರ್ಥಕ : వదులు, విడిచిపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ಉದಾಹರಣೆ :
కూరలో ఉప్పు వేయుము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మాని వేయడం
ಉದಾಹರಣೆ :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : వదిలేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।ಅರ್ಥ : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
ಉದಾಹರಣೆ :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.ಅರ್ಥ : జ్వరం పోవడం
ಉದಾಹರಣೆ :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :