ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మనస్సులో ఏర్పడే మాటలు
ಉದಾಹರಣೆ : నా ఆలోచన ప్రకారము ఈపని ఇప్పుడే అయిపోవాలి.
ಸಮಾನಾರ್ಥಕ : ఆలోచన, భావన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
मन में उत्पन्न होनेवाली बात।
ಅರ್ಥ : పరీక్ష లేక శోధించే క్రియ.
ಉದಾಹರಣೆ : ఒక జ్యోతిష్యుడు నా జన్మతిథులను పరిశీలించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలన, పరిశోధన, పరిశోధనము, పరీక్ష, సంశోధన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
परीक्षा लेने, परखने या जाँच करने का काम।
The act of testing something.
ಅರ್ಥ : మనస్సులో ఏర్పడే బాధ.
ಉದಾಹರಣೆ : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏడ్పు, క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
ಸ್ಥಾಪನೆ