ಅರ್ಥ : పరిశోధన
ಉದಾಹರಣೆ :
ఆ శాస్త్రవేత్త అనేక విషయములపై విచారణ చేశాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
ಉದಾಹರಣೆ :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విమర్శనము, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
ಉದಾಹರಣೆ :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పరీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।ಅರ್ಥ : అడిగే క్రియ లేక భావము
ಉದಾಹರಣೆ :
ఎంత విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనము లేకపోయింది
ಸಮಾನಾರ್ಥಕ : దర్యాప్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
ಉದಾಹರಣೆ :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చర్చ, తర్కము, పరామర్శించుట, వాదము, సమీక్షించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :