ಅರ್ಥ : పశువులకు వెనుక భాగంలో ఉండేది
ಉದಾಹರಣೆ :
కుక్కను నిమురుతుంటే తోకను ఆడిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : తోక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Tail especially of a mammal posterior to and above the anus.
caudal appendageಅರ್ಥ : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
ಉದಾಹರಣೆ :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
ಸಮಾನಾರ್ಥಕ : తోక, పింఛం, పుచ్ఛం, వాలధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail