ಅರ್ಥ : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
ಉದಾಹರಣೆ :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఊసు, కబురు, వర్తమానం, వృత్తాంతం, సందేశం, సమాచారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.