ಅರ್ಥ : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
ಉದಾಹರಣೆ :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
ಸಮಾನಾರ್ಥಕ : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, మూతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.