ಅರ್ಥ : ఆకులు పచ్చగా లేకపోవడం
ಉದಾಹರಣೆ :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
ಸಮಾನಾರ್ಥಕ : ఎండిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కాంతివంతంగా లేకపోవుట.
ಉದಾಹರಣೆ :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్భలమైన, నిరుత్సాహపడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
ಉದಾಹರಣೆ :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : వడలిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :