ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వస్తుమార్పిడి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వస్తుమార్పిడి   నామవాచకం

ಅರ್ಥ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.

ಉದಾಹರಣೆ : అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.

ಸಮಾನಾರ್ಥಕ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक को छोड़कर उसकी जगह दूसरा ग्रहण करने की क्रिया।

बिकी हुई चीज़ों का फेर-बदल नहीं होगा।
अदल-बदल, अदलबदल, अदला-बदली, अदलाबदली, अदली-बदली, अदलीबदली, अपवर्तन, परिवर्तन, फेर-फार, फेर-बदल, फेरफार, फेरबदल, रद्दोबदल

The act of changing one thing for another thing.

Adam was promised immortality in exchange for his disobedience.
There was an interchange of prisoners.
exchange, interchange

ಅರ್ಥ : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.

ಉದಾಹರಣೆ : మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.

ಸಮಾನಾರ್ಥಕ : మారకం, వస్తు వినిమయం, వినిమయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से कुछ लेना और उसे कुछ देना। वस्तुओं आदि के लेन-देन की प्रक्रिया।

आपसी विनिमय से जीवन निर्वाह करने की प्रणाली प्राचीन काल से चली आ रही है।
अदल बदल, अदली बदली, आदान-प्रदान, निष्क्रय, प्रतिदान, बदला, विनिमय

The act of giving something in return for something received.

Deductible losses on sales or exchanges of property are allowable.
exchange

ಅರ್ಥ : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి

ಉದಾಹರಣೆ : రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।

राम विनिमय व्यापार करता है।
विनिमय लेन-देन, विनिमय व्यापार

Buying or selling securities or commodities.

trading

ಅರ್ಥ : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ

ಉದಾಹರಣೆ : భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।

वस्तु विनिमय के दौरान वह ठगा गया।
वस्तु विनिमय

The act of giving something in return for something received.

Deductible losses on sales or exchanges of property are allowable.
exchange