ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వల్లకాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వల్లకాడు   నామవాచకం

ಅರ್ಥ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం

ಉದಾಹರಣೆ : ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతగృహం, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।

लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।
शवदाह खाना, शवदाह गृह

A mortuary where corpses are cremated.

crematorium, crematory

ಅರ್ಥ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్థలము.

ಉದಾಹರಣೆ : మాంత్రికులు స్మశానములో సాధన కొనసాగిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : పితృ వనము, పితృమందిరము, పెతరులపుడమి, ప్రేత గృహము, ప్రేతవాసము, మసనము, రుద్రావాసము, స్మశానము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

A building (or room) where dead bodies are kept before burial or cremation.

dead room, morgue, mortuary