ಅರ್ಥ : వివాహమైన స్త్రీ.
ಉದಾಹರಣೆ :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, సదర్మచారిణి, సహధర్మచారిణి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।ಅರ್ಥ : కొత్తగా పెళైన స్త్రీ
ಉದಾಹರಣೆ :
పెళ్ళి కొడుకు బంధువుల ముందు పెళ్ళి కూతురు సిగ్గు పడింది
ಸಮಾನಾರ್ಥಕ : పెళ్ళికూతురు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A woman who has recently been married.
brideಅರ್ಥ : పెళ్ళి చేసుకోకుండా ఉండుట
ಉದಾಹರಣೆ :
ఆ కార్యాలయంలో వివాహంకాని వ్యక్తులు ఎక్కువగా పని చేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : వటువు, వివాహంకాని, వ్రతాచార్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :