ಅರ್ಥ : బాధతోకూడినటువంటి భావన
ಉದಾಹರಣೆ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।