ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : యాభై మరియు యాభై.
ಉದಾಹರಣೆ : పది పదులు వంద అవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : నూరు, శత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
ಅರ್ಥ : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
ಉದಾಹರಣೆ : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నూరు
सौ का समूह।
ಅರ್ಥ : పదిపదుల వస్తువులు.
ಉದಾಹರಣೆ : సుశాంత్ పుస్తకాలయంలో రెండు వందల పుస్తకాలున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : శతకం
एक ही तरह की सौ वस्तुओं का संग्रह।
ಅರ್ಥ : సుమారు తొంభైకి ఎక్కువ
ಉದಾಹರಣೆ : జయంతీ పుట్టినరోజు సందర్భంగా వంద మంది ప్రజలను ఆహ్వానించింది.
लगभग सौ।
ಅರ್ಥ : తొంభై మరియు పది
ಉದಾಹರಣೆ : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : 100, నూరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
नब्बे और दस।
Being ten more than ninety.
ಸ್ಥಾಪನೆ