ಅರ್ಥ : ఏదైనా నది చాలా లోపలికి వుండటం
ಉದಾಹರಣೆ :
సముద్రపు లోతు అందరికీ సుపరిచితమైనదే.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సముద్రం యొక్క అడుగుభాగం
ಉದಾಹರಣೆ :
సముద్రం యొక్క లోతు మిక్కిలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The quality of being physically deep.
The profundity of the mine was almost a mile.ಅರ್ಥ : సముద్రం యొక్క లోలోపలి భాగం
ಉದಾಹರಣೆ :
ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లోతుగా ఉండే గుణము లేక భావము.
ಉದಾಹರಣೆ :
అతను సంఘటన యొక్క భావాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గంభీరము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
ಉದಾಹರಣೆ :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : పూర్తిజ్ఞానం, లోతైన అవగాహన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Degree of psychological or intellectual profundity.
depth