ಅರ್ಥ : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది
ಉದಾಹರಣೆ :
పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు
ಸಮಾನಾರ್ಥಕ : జనసేవ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Employment within a government system (especially in the civil service).
public serviceಅರ್ಥ : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని
ಉದಾಹರಣೆ :
మదర్‍థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది
ಸಮಾನಾರ್ಥಕ : జనసేవ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An organized activity to improve the condition of disadvantaged people in society.
social service, welfare workಅರ್ಥ : రాజ్యము ద్వారా నియమించబడిన కొంతమంది వ్యక్తుల యొక్క సమితి
ಉದಾಹರಣೆ :
లోకసేవ సమితిలోని వారిని నియమించుటకు ముందు లిఖిత, మౌఖిక రూపములో పరీక్షలు నిర్వహిస్తారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
राज्य द्वारा नियुक्त कुछ व्यक्तियों का वह आयोग या समिति जिसके जिम्मे लोकसेवा संबंधी पदों पर नियुक्त करने के लिए प्रार्थियों में से उपयुक्त व्यक्ति चुनने का काम होता है।
लोकसेवा आयोग लोगों को लोकसेवा के लिए नियुक्त करने से पहले उनकी लिखित और मौखिक परिक्षाएंॅ लेता है।Employment within a government system (especially in the civil service).
public service