ಅರ್ಥ : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
ಉದಾಹರಣೆ :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : లేవనెత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిద్ర నుండి కళ్ళు తెరవడం
ಉದಾಹರಣೆ :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
ಸಮಾನಾರ್ಥಕ : లేచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :