ಅರ್ಥ : లెక్కించుటకు వీలుకాని.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కించలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Too numerous to be counted.
Countless hours.