ಅರ್ಥ : వరికీ పెట్టనివారు
ಉದಾಹರಣೆ :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
ಸಮಾನಾರ್ಥಕ : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
ಸಮಾನಾರ್ಥಕ : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।ಅರ್ಥ : ఇతరులకు కొంత ఇవ్వవలసి వచ్చినా ఇవ్వకుండా ఉండేవాడు
ಉದಾಹರಣೆ :
రమేష్ పిసినారి వ్యక్తి, మీరు అతని నుండి కొంత తీసుకోవాలనే ఆశను వదులుకోండి
ಸಮಾನಾರ್ಥಕ : కక్కుర్తికాడు, పిసినారి, పిసినిగొట్టువ్యక్తి, బంకముచ్చు, లోభియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कुछ देने का आश्वासन देकर भी न देने वाला।
रमेश रागारु है, आप उससे कुछ पाने की आशा छोड़ दिजिए।