ಅರ್ಥ : బలవంతంగా తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
మందిరం కట్టడమనే పేరుపైన అతడు ఒక వెయ్యి రూపాయలు లాక్కున్నాడు
ಅರ್ಥ : ఏదైనా వస్తువులను దంతాలతోకానీ, గోళ్లతోకానీ పీక్కోవడం.
ಉದಾಹರಣೆ :
గ్రద్ద చనిపోయిన పశువు యొక్క మాంసము లాక్కొని తింటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : లాగివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ಉದಾಹರಣೆ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :