ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ లగెత్తించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

లగెత్తించు   క్రియ

ಅರ್ಥ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

ಉದಾಹರಣೆ : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, పరుగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

ಅರ್ಥ : బంతిని దూరంగా విసరటం

ಉದಾಹರಣೆ : బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, పరుగెత్తించు, వురికించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को चटकने में प्रवृत्त करना या ऐसा करना कि कुछ चटके।

गेंदबाज़ ने विकेट चटकाया।
चटकाना

Put in play with a snap.

Snap a football.
snap

ಅರ್ಥ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

ಉದಾಹರಣೆ : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना