ಅರ್ಥ : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
ಉದಾಹರಣೆ :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : దినచర్య
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.ಅರ್ಥ : పగలు రాత్రిని కలిపి అనేది.
ಉದಾಹರಣೆ :
ఈరోజు మా బాలుని పుట్టినరోజు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Some point or period in time.
It should arrive any day now.ಅರ್ಥ : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.
ಉದಾಹರಣೆ :
ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Time for Earth to make a complete rotation on its axis.
Two days later they left.