ಅರ್ಥ : శరీరంలో పీడించే గుణాలతో బాధపడుతున్న దశ
ಉದಾಹರಣೆ :
వెనుకబడిన ప్రాంతాలలో అధికశాతం రోగులు మందులు లేని కారణంగా చనిపోతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అనారోగ్యవంతుడైన, జబ్బుచేసినవాడు, వ్యాధిగ్రస్తుడు, వ్యాధిపీడితుడైన, వ్యాధిపీడుతుడైనా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Somewhat ill or prone to illness.
My poor ailing grandmother.