ಅರ್ಥ : రాబోయే కాలం.
ಉದಾಹರಣೆ :
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తును ఎవరు చూశారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆయతి, ఉత్తరకాలం, ఫ్యూచరు, భవిష్యత్తు, భావికాలం, భూతకాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आने वाला काल या समय।
भविष्य में क्या होगा कोई नहीं जानता।ಅರ್ಥ : ఈ రోజు కాకుండా తర్వాత రోజు
ಉದಾಹರಣೆ :
భవిష్యత్‍ను రేపటిని ఎవరూ వశపరచుకోకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : మరుసటి దినం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आधी रात से लेकर आधी रात तक के समय को छोड़कर बाकी गत या भविष्य का समय।
अनद्यतन पर किसका वश होता है।ಅರ್ಥ : ఈ రోజు తర్వాత వచ్చే రోజు
ಉದಾಹರಣೆ :
ఈ లేఖ రేపటి వార్తాపత్రికలో వస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : మరుసటి దినం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :