ಅರ್ಥ : ఆకు లేదా కాయ ఆ భాగంపై కొమ్మ లేదా ఆధారంతో కలిసి ఉండేది
ಉದಾಹರಣೆ :
అతను ఒక గురితోనే రెమ్మతో పాటు మామిడి కొమ్మను కూడా వేరు చేశాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చెట్టు శాఖలలో వచ్చిన చిన్న శాఖ
ಉದಾಹರಣೆ :
అతడు చెట్టు యొక్క రెమ్మను తెంపాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపశాక, చిన్నకొమ్మ, మండ, సెలకొమ్మ, సెలగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :