ಅರ್ಥ : ఎవరినైనా ఉత్తేజపరచడం.
ಉದಾಹರಣೆ :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
ಉದಾಹರಣೆ :
రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :