ಅರ್ಥ : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)
ಉದಾಹರಣೆ :
నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : రొండవ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు
ಉದಾಹರಣೆ :
జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not the same one or ones already mentioned or implied.
Today isn't any other day.ಅರ್ಥ : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం
ಉದಾಹರಣೆ :
సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : 2 వ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :