ಅರ್ಥ : సురూపం కలది
ಉದಾಹರಣೆ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ಸಮಾನಾರ್ಥಕ : అందగత్తె, అందమైన, సౌందర్యవతి
ಅರ್ಥ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ಉದಾಹರಣೆ :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :