ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ రిక్షా ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

రిక్షా   నామవాచకం

ಅರ್ಥ : ఇద్దరు కుర్చొనేటటువంటి ఒక బండి సైకిల్ లాంటిది

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో సాంకేతిక యుగంలో కూడా కోలకత్తా రోడ్లపైన కొంత మంది ప్రజలు రిక్షాలు లాగుతూ కనబడుతున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो पहियों की सवारी गाड़ी जिसे एक आदमी पैदल ही खींचता है।

आज के वैज्ञनिक युग में भी कोलकता की सड़कों पर कुछ लोगों को रिक्शा खींचते हुए देखा जा सकता है।
नरयान, रिक्शा, हाथ रिक्शा, हाथ-रिक्शा

A small two-wheeled cart for one passenger. Pulled by one person.

jinrikisha, ricksha, rickshaw

ಅರ್ಥ : మూడు చక్రాల బండి చిన్నగా ప్రయానించేది దిన్ని పేదవారు సైకిల్ వలెపెడ్‍లు తొక్కుతూ నడుపుతారు

ಉದಾಹರಣೆ : వృద్దుడు రిక్షా నడుపుతున్న సమయంలో గసపోస్తున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तीन पहियों की एक छोटी सवारी गाड़ी जिसे आदमी साइकिल की तरह पैडल मारकर चलाता है।

वृद्ध रिक्शा चालक रिक्शा चलाते समय हाँफ रहा था।
रिक्शा

ಅರ್ಥ : మూడు చక్రాల బండి ఒక యంత్రం ద్వారా నడిచే బండి

ಉದಾಹರಣೆ : ముంబాయిలో అధిక శాతం రోడ్లపైన రిక్షాలు కన్పిస్తున్నాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तीन पहियों की एक यंत्रचालित सवारी गाड़ी।

आई आई टी पवई से अंधेरी जाने के लिए हमने एक रिक्शा लिया।
मुम्बई की अधिकांश सड़कों पर रिक्शे ही रिक्शे नजर आते हैं।
आटो, आटो रिक्शा, ऑटो, ऑटो रिक्शा, ऑटो-रिक्शा, रिक्शा

A conveyance that transports people or objects.

vehicle