ಅರ್ಥ : రికార్డు చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రం
ಉದಾಹರಣೆ :
రికార్డు సరిగా పని చేయడం లేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
ಉದಾಹರಣೆ :
సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కీర్తి, ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.ಅರ್ಥ : లావాదేవీలను నమోదుచేసే పుస్తకం.
ಉದಾಹರಣೆ :
అగ్ని ప్రమాదం కారణంగా బ్యాంకులోని రికార్డులన్నీ కాలిపోయి నష్టం జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : నమోదుపుస్తకం, రిజిస్టరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह पुस्तक जिसमें किसी व्यक्ति, वस्तु आदि के बारे में जानकारी या सूचना दर्ज़ की या लिखी होती है।
आग लगने से बैंक के सभी रिकॉर्ड जलकर नष्ट हो गए।A compilation of the known facts regarding something or someone.
Al Smith used to say, `Let's look at the record'.