ಅರ್ಥ : రాజు రాణి ద్వారా శాసించబడిన క్షేత్రము
ಉದಾಹರಣೆ :
మొగలుల కాలములో భారతదేశము చిన్నచిన్న రాజ్యాలుగా విభజించారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.
ಉದಾಹರಣೆ :
భారతదేశము మనందరిది.
ಸಮಾನಾರ್ಥಕ : అధిరాజ్యము, దేశము, పట్టము, పుడమి, ప్రదేశము, రాష్ట్రము, సామ్రాజ్యము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :