ಅರ್ಥ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ಉದಾಹರಣೆ :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।ಅರ್ಥ : గుట్టుగా వున్నటువంటి
ಉದಾಹರಣೆ :
మేము రహస్యాన్ని దాచడం అవసరం.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గోప్యంగా వుంచడం
ಉದಾಹರಣೆ :
నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :