ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ రజనీజలం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

రజనీజలం   నామవాచకం

ಅರ್ಥ : హిమాలయ పర్వతాలలో ఎక్కువగా వుండేది

ಉದಾಹರಣೆ : అత్యధిక మంచు కురిసిన కారణంగా ఆలుగడ్డల పంట నాశనమయింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఇంద్రాగ్ని ధూమం, ఈము, తుపారం, నిశాపుష్పం, నిహారం, పిండలం, భస్మతూలం, మంచు, మహిక, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమిం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हवा में मिले हुए भाप के अत्यंत सूक्ष्म अणु जो ठंडक के कारण पृथ्वी पर सफ़ेद तह के रूप में जम जाते हैं।

अत्यधिक पाला पड़ने के कारण आलू की फसल चौपट हो गयी।
अवश्याय, आकाश-जल, आकाशजल, तुषार, तुहिन, नीहार, पाला, प्रालेय, मिहिका, हिम, हेम, हेवाँय, हैम

Ice crystals forming a white deposit (especially on objects outside).

frost, hoar, hoarfrost, rime

ಅರ್ಥ : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం

ಉದಾಹರಣೆ : శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిశాపుష్పం, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, మిహిక, రతాంధ్రి, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वायु में जल के अत्यंत सूक्ष्म कणों के समूह जो ठंडक पाकर जम जाते हैं और धीरे-धीरे भूमि पर उतरते हैं।

जाड़े के दिनों में चारों ओर कोहरा छाया रहता है जिससे यातायात में परेशानी होती है।
कुहरा, कुहासा, कूहा, कोहरा, नभोरेणु, निहार, नीहार, मिहिका

Droplets of water vapor suspended in the air near the ground.

fog