ಅರ್ಥ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ಉದಾಹರಣೆ :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A covering made of cloth.
cloth coveringಅರ್ಥ : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి
ಉದಾಹರಣೆ :
చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ಉದಾಹರಣೆ :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : దుప్పటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
ಉದಾಹರಣೆ :
రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కంబళి, లావుదుప్పటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి
ಉದಾಹರಣೆ :
తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్ని కంబళి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :