ಅರ್ಥ : అపాయంలేనిది
ಉದಾಹರಣೆ :
ఈ నగరంలో కరెంటు పని యొక్క రక్షణ అయిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : సంరక్షణ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
ಉದಾಹರಣೆ :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
ಸಮಾನಾರ್ಥಕ : కాపలా, సంరక్షణ, సురక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.ಅರ್ಥ : సమస్యల నుండి బయటపడేయటం
ಉದಾಹರಣೆ :
సంరక్షణ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందుల నుండి రక్షించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : సంరక్షణ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
भविष्य आदि के लिए या आगे की आवश्यकता के कारण अलग या बचाकर रखने की क्रिया।
संरक्षण द्वारा भविष्य की कठिनाइयों से बचा जा सकता है।The act of keeping back or setting aside for some future occasion.
reservationಅರ್ಥ : ఎటువంటి హాని లేకుండా ఉండటం
ಉದಾಹರಣೆ :
నేడు సమాజం యొక్క సురక్షిత అపాయంలో ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : సురక్షిత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सुरक्षित होने या रहने की अवस्था।
आज समाज की सुरक्षितता खतरे में है।The state of being certain that adverse effects will not be caused by some agent under defined conditions.
Insure the safety of the children.ಅರ್ಥ : ఆపద సమయాలలో హాని కలగకుండా తప్పించే క్రియ.
ಉದಾಹರಣೆ :
అతను నన్ను ఆపద నుండి రక్షించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సంపదను లేద వ్యక్తి తప్పించుకొనిపోకుండా ఉండుటకు తన అధికారంలో ఉంచుట.
ಉದಾಹರಣೆ :
నేరస్తుడిని పోలీసులు కొద్ది రోజులు తమ రక్షలో పెట్టుకొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : కస్టడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అభద్రతలేని తనం
ಉದಾಹರಣೆ :
వృక్షాల యొక్క కొరత వల్ల భూమి తన యొక్క రక్షణను కోల్పోతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : భద్రత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(geology) the mechanical process of wearing or grinding something down (as by particles washing over it).
eating away, eroding, erosion, wearing, wearing away