ಅರ್ಥ : ప్రకాశవంతం కాని
ಉದಾಹರಣೆ :
విధవలు కాంతిహీనమైన రంగుగల బట్టలను ధరిస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : కళాహీనమైన, కాంతిహీనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎలాంటి రంగు లేని
ಉದಾಹರಣೆ :
నీరు ఒక రంగులేని ద్రవము.
ಸಮಾನಾರ್ಥಕ : రంగుహీనమైన, వర్ణ రహితమైన, వర్ణశూన్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :