ಅರ್ಥ : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, బంటు, భటుడు, శస్త్రధరుడు, సమరధుడు, సైనికుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।
इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।ಅರ್ಥ : యుద్ద విద్యలలో ఆరితేరిన వాడు
ಉದಾಹರಣೆ :
యుద్దం గెలవడానికి మీకు యోధుడు కావాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :