ಅರ್ಥ : ప్రత్యర్ధుల మధ్య జరిగేది
ಉದಾಹರಣೆ :
ఆమె పేదరికానికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A concerted campaign to end something that is injurious.
The war on poverty.ಅರ್ಥ : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
ಉದಾಹರಣೆ :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।