ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ యాచించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

యాచించు   క్రియ

ಅರ್ಥ : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

ಉದಾಹರಣೆ : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అడుక్కొను, అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

ಅರ್ಥ : ఇది కావాలని చెప్పడం

ಉದಾಹರಣೆ : గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అడుగు, ఆశించు, ప్రశ్నించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी बात, काम आदि को पूरा करने के लिए कहना या दबाव डालना।

गाँववाले थानेदार की बर्खास्तगी की माँग कर रहे थे।
माँग करना, मांग करना

Request urgently and forcefully.

The victim's family is demanding compensation.
The boss demanded that he be fired immediately.
She demanded to see the manager.
demand

యాచించు   క్రియా విశేషణం

ಅರ್ಥ : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ಉದಾಹರಣೆ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

ಸಮಾನಾರ್ಥಕ : అడుక్కొను, ఆశించు, బిక్షం, ముష్టి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request