ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ యజ్ఞం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

యజ్ఞం   నామవాచకం

ಅರ್ಥ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని

ಉದಾಹರಣೆ : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆహుతి, యజము, యాగము, యాజన్యము, హోత్ర, హోమం

ಅರ್ಥ : ప్రాచీన భారతీయ ఆర్యులు ఒక ధార్మిక కృత్యంగా చేసేది

ಉದಾಹರಣೆ : వేదకాలంలో యజ్ఞానికి పెద్ద ప్రాముఖ్యత ఉండేది.

ಸಮಾನಾರ್ಥಕ : యాగం, హోమము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्राचीन भारतीय आर्यों का एक धार्मिक कृत्य जिसमें हवन आदि होते थे।

वैदिक युग में यज्ञ का बड़ा महत्व था।
यज्ञ की रक्षा करने के लिए विश्वामित्र ऋषि राम और लक्ष्मण को अपने साथ ले गये थे।
अध्वर, आहव, इज्या, इष्टि, ऋत, मख, यज्ञ, याग, यूपध्वज, वर्हा, वाज, सत्र

The public performance of a sacrament or solemn ceremony with all appropriate ritual.

The celebration of marriage.
celebration, solemnisation, solemnization

ಅರ್ಥ : మంత్రోపదేశం చేయడం

ಉದಾಹರಣೆ : వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దీక్ష, మంత్రోపదేశం, యాగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।

मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।
दीक्षा

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

ಅರ್ಥ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం

ಉದಾಹರಣೆ : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, ఆహుతి, హోమం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।

पंडितजी ने कहा कि हवन का समय बीता जा रहा है।
अग्निहोत्र, आहवन, आहुति, आहुति दान, आहुती, प्रहुति, स्वाहाकार, हवन, हवन दान, होम

The activity of worshipping.

worship