ಅರ್ಥ : ఇంటిలో పెత్తనం చలాయించేవారు
ಉದಾಹರಣೆ :
ఈ ఆస్తి నల్గురు యజమానుల చేతిలో చిక్కుకుంది
ಸಮಾನಾರ್ಥಕ : హక్కుదారుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who claims a benefit or right or title.
Claimants of unemployment compensation.ಅರ್ಥ : గుర్రాలను పోషింఛేవాడు
ಉದಾಹರಣೆ :
యజమాని గుర్రాలను అశ్వశాలలో బంధించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తి
ಉದಾಹರಣೆ :
భానుప్రతాప సింహ యొక్క తండ్రి ఆంగ్లేయుల శాసన కాలంలో జాగీరుదారుడు.
ಸಮಾನಾರ್ಥಕ : జాగీరుదారుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person holding a fief. A person who owes allegiance and service to a feudal lord.
feudatory, liege, liege subject, liegeman, vassalಅರ್ಥ : ఏదైన వస్తువు లేదా ఆస్తి పైన హక్కు కల్గిన వాడు.
ಉದಾಹರಣೆ :
ఆ యజమాని నౌకరు పైన కోపగించుకొన్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :