ಅರ್ಥ : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం
ಉದಾಹರಣೆ :
పామును కప్ప మింగేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : మింగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గొంతులో వేసుకోవడం.
ಉದಾಹರಣೆ :
ఎక్కడికి వెళ్తునానండీ చంద్రగ్రహణం రోజు రాహువు మరియు కేతువు చంద్రున్ని మ్రింగుతాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
ಉದಾಹರಣೆ :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : గుటుక్కుమను, తిను, దిగమింగు, మింగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।