ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మోసగాడైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మోసగాడైన   విశేషణం

ಅರ್ಥ : అపద్దపు మాటలు మాట్లాడువారు.

ಉದಾಹರಣೆ : మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అపద్ధికుడైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

झूठी गवाही देने वाला।

कूटकार व्यक्ति झूठ के सहारे जीते हैं।
कूटकार, कूटसाक्षी

ಅರ್ಥ : మోసంచేసేవాడు

ಉದಾಹರಣೆ : మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

ಸಮಾನಾರ್ಥಕ : ధూర్తుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Intended to deceive.

Deceitful advertising.
Fallacious testimony.
Smooth, shining, and deceitful as thin ice.
A fraudulent scheme to escape paying taxes.
deceitful, fallacious, fraudulent

ಅರ್ಥ : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.

ಉದಾಹರಣೆ : నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धर्म का आडम्बर रचकर स्वार्थ साधनेवाला।

आज का समाज पाखंडी व्यक्तियों से भरा पड़ा है।
आडंबरी, आडम्बरी, ढकोसलेबाज़, ढोंगी, धर्मध्वजी, ध्वजिक, पाखंडी, पाखण्डी, पाषंड, पाषंडी, पाषण्ड, पाषण्डी, वामल

Excessively or hypocritically pious.

A sickening sanctimonious smile.
holier-than-thou, pharisaic, pharisaical, pietistic, pietistical, sanctimonious, self-righteous

ಅರ್ಥ : మోసము చేయువాడు.

ಉದಾಹರಣೆ : మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కపటముగల, దుర్మార్గుడైన

ಅರ್ಥ : నమ్మకంతో మోసం చేయువారు.

ಉದಾಹರಣೆ : చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विश्वासघात करनेवाला।

इतिहास साक्षी है कि समाज में कभी भी विश्वासघाती लोगों की कमी नहीं रही है।
बेवफ़ा समुद्र कभी-कभी नाविकों को बहा ले जाता है।
अपघातक, अपघाती, गद्दार, ग़द्दार, दग़ाबाज़, दगाबाज, दगैल, नमक हराम, नमकहराम, बेवफ़ा, बेवफा, विश्वासघाती

Having the character of, or characteristic of, a traitor.

The faithless Benedict Arnold.
A lying traitorous insurrectionist.
faithless, traitorous, treasonable, treasonous, unfaithful