ಅರ್ಥ : అత్యంత తెలివిగల మనిషి.
ಉದಾಹರಣೆ :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నమ్మినవారిని మోసం చేయువారు.
ಉದಾಹರಣೆ :
ఇందిరాగాంధీ అంగరక్షకులు ఆమె విశ్వాసఘాతకులు హత్య చేసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : నమ్మకద్రోహి, విశ్వాసఘాతకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు
ಉದಾಹರಣೆ :
ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వస్తువులు దొంగలించువాడు
ಉದಾಹರಣೆ :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చిల్లరదొంగ, జేబుదొంగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు
ಉದಾಹರಣೆ :
ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు
ಸಮಾನಾರ್ಥಕ : ద్రోహుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
धोखा देनेवाला व्यक्ति।
आधुनिक युग में धोखेबाजों की कमी नहीं है।ಅರ್ಥ : అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను
ಉದಾಹರಣೆ :
మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who commits crimes for profit (especially one who obtains money by fraud or extortion).
racketeer