ಅರ್ಥ : తల మీద బరువును తీసుకెళ్లడం.
ಉದಾಹರಣೆ :
కూలీ సామాన్లను మోస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ಉದಾಹರಣೆ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాపాడు, నిర్వహించు, భరించు, సంరక్షించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :